బిగ్ బాస్ షోలో మొదటిసారి హోస్ట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో గత వారం నాగార్జున అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్ లను వారి ఆటతీరు బట్టి నామినేట్ చేశారు.
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో కంటెంట్ కోసం తాపత్రయ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మొదటి ఒకటి రెండు వారాల్లో భార్యాభర్తలైన రోహిత్, మరినా కాస్తంత ఓవర్ యాక్షన్ చేసి, వ్యూవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.