Manchu Manoj Announces his wife Bhuma Mounika Reddy Pregnancy: దివంగత భూమా శోభా, నాగిరెడ్డి అలాగే మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారని తన తండ్రి మోహన్ బాబు అమ్మ నిర్మలా దేవి అశీసులతో వెల్లడించారు మంచు మనోజ్. మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన శుభవార్త చెప్పారు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్న మంచు మనోజ్ తన అత్తమ్మ భూమా…
మెగా మంచు కుటుంబాల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అనే మాట తరచుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ విభేదాలని దాటి మంచు మనోజ్ కి రామ్ చరణ్ కి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. ఎక్కువగా కలిసి కనిపించకపోయినా, బయట ఎక్కువగా మాట్లాడుకోకపోయినా ఈ ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ స్నేహం కారణంగానే మంచు మనోజ్ రీఎంట్రీ సినిమాగా అనౌన్స్ అయిన ‘అహం బ్రహ్మాస్మి’…
Off The Record: భూమా మౌనిక రాజకీయాల్లోకి వెళ్తే మద్దతిస్తానని అన్నారు ఆమె భర్త.. హీరో మంచు మనోజ్. ఆ స్టేట్‌మెంట్ తర్వాత మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా.. ఎన్నికల్లో పోటీ చేస్తారా… అనే ఆరాలు మొదలయ్యాయి. భర్త సపోర్ట్‌తో మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత హీరో మంచు మనోజ్.. భూమా మౌనికారెడ్డిలు ఆ సంతోష క్షణాలను ఆస్వాదిస్తుంటే.. తిరుమలలో మనోజ్…
భూమ మౌనిక రెడ్డిని ప్రేమించి మార్చ్ 3న పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. ఫిల్మ్ నగర్ లోని సొంత ఇంట్లో సినీ రాజకీయ, కుటుంబ సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి సమాధులకి నివాళులు అర్పించిన మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు నిన్న ఆళ్లగడ్డలో అభిమానులని, టీడీపి కేడర్ ని కలిసారు. ఈ కొత్త జంట ఆళ్లగడ్డ నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. మంచు మనోజ్ పెళ్లిని…
మంచు మోహన్ బాబు రెండో కొడుకుగా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఆ తర్వాత సోలో హీరోగా ఎదిగిన మంచు మనోజ్ తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కడు మిగిలాడు తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత గతేడాది వినాయక చవితి రోజున బయటకి వచ్చిన మంచు మనోజ్, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.…
Manchu Manoj: మంచు వారింట పెళ్లి సందడి మొదలైపోయింది. మంచు మోహన్ బాబు రెండో కుమారుడు, నటుడు మంచు మనోజ్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. గత కొన్నేళ్ల క్రితం మనోజ్..
Manchu Manoj: మంచు మోహన్ బాబు ఇంట మోరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయా.. అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. అందుకు కారణం మోహన్ బాబు మూడో కొడుకు మనోజ్ చేసిన ట్వీట్.
మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరో మంచు మనోజ్. మొదటి సినిమాతోనే ప్రామిసింగ్ హీరో అవుతాడు అనే నమ్మకం కలిగించిన మనోజ్, తన కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఈజ్ చూపించి ప్రేక్షకులని మెప్పించాడు. ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మంచు మనోజ్ స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా సరైన కథలని…
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.