కరోనా వైరస్ మహమ్మారి తరువాత చాలా మంది బాలీవుడ్ స్టార్స్ సినిమాల విషయంలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారు. వాటిలో ఒకటి అజయ్ దేవ్‌గన్ నటించిన “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా”. ఈ దేశభక్తి చిత్రం డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ లోని యుద్ధ సన్నివేశాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకు గురి కావాల్సిందే. ట్రైలర్…