‘హనుమాన్’తో సూపర్ హీరో యూనివర్స్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ని మరింత విస్తరిస్తున్నారు. అదే క్రమంలో ఆయన మరో సూపర్ హీరో ప్రాజెక్ట్ ‘మహాకాళి’ని ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించగా, దర్శకురాలు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా.. Also Read : AR Rahman: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏఆర్…