ఈ ఏడాది బాలీవుడ్ చప్పగా మారిపోయింది. చెప్పుకోదగ్గ చిత్రాలేమీ రాలేదు. ఛావా మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది. కేసరి 2 పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆక్యుపెన్సీ పరంగా ఫెయిలయ్యింది. ఇక రైడ్ 2ది కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇక డల్‌గా ఉన్న థియేటర్లకు రాజ్ కుమార్ రావ్ కళ తెప్పిస్తాడని అనుకున్నారు. ఆయన నటించిన భూల్ చుక్ మాఫ్ మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో యూటర్న్ తీసుకుంది. Also Read : Kollywood :…
ఐపీఎల్ ఎఫెక్టో, మరో ఇతర కారణాలో తెలియదు కానీ బాలీవుడ్ సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బీ, వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ పిక్చర్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది భూల్ చుక్ మాఫ్. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్‌ను సెన్సేషనల్ నిర్మాత సంస్థ మెడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. రాజ్ కుమార్ రావ్,…