Court Kept Bhola Shankar Digital rights case in pending: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాకి విడుదలకు ముందు కొన్ని అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా ఫైనాన్స్ విషయంలో తమను మోసం చేశారని చెబుతూ విశాఖపట్నం కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ గరికిపాటి తన…