Home
Bhogi
Bhogi News
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
టాలీవుడ్లో కొన్ని సినిమాలు, వాటిలోని పాత్రలు నటీనటులకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. అలాంటి చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ ఒకటి. ఈ సినిమాలో ‘రామలక్ష్మి’ పాత్రలో సమంత నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ పాత్రకు సమంత కంటే ముందుగా మరో హీరోయిన్ను అనుకున్నారనే వార్త అప్పట్లో ఆసక్తికరంగా మారింది. ఆమె మరెవరో కాదు.. ‘అనుపమ పరమేశ్వరన్’. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర కోసం మొదట అనుపమ… -
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Tollywood Movie Releases: ఈ ఏడాది 2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి మొదలుకానుంది. టాలీవుడ్ యంగ్ హీరోలంతా వరుస రిలీజ్‌లతో థియేటర్లపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే వెండితెరపై జరగబోయే ఈ భారీ వార్‌లో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చే హీరో ఎవరు..? అసలు బరిలో నిలుస్తున్న ఆ హీరోలు, వారి… -
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
మాస్ హిట్ కోసం చూస్తున్న హీరో శర్వానంద్ ప్రెసెంట్ సక్సెస్‌కు దూరమైన ఇద్దరు డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఒకవైపు ‘భోగి’తో సంపత్ నంది, మరోవైపు ‘జార్జ్ క్రిష్’తో శ్రీను వైట్ల. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు శర్వాకు మాస్ హిట్ ఇస్తారా లేదా శర్వా సక్సెస్ ట్రాక్‌కు బ్రేకులు వేస్తారా? శర్వానంద్ కెరీర్లో ఇప్పుడు కొత్త ఫేజ్ మొదలైనట్టే కనిపిస్తుంది. నారి నారి నడుము మురారి, బైకర్ అంటూ వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలకు శర్వా ఇప్పుడు… -
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
Bhogi: టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి రక్షాబంధన్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతోంది. గ్రామీణ నేపథ్యంలో కనిపిస్తున్న శర్వానంద్ లుక్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘భోగి’లో శర్వానంద్ గంగా అనే పవర్ఫుల్… -
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
Bhogi: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి సినిమా విడుదల కావడం లేదని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న… -
Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ ‘భోగి’ క్లైమాక్స్ పూర్తి!
టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు తెరలేపుతున్న భారీ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. టాలెంటెడ్ హీరో శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమాకు అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేశారు.… -
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
Multi Heroine Trend: ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, బలమైన కథ.. ఇదే సక్సెస్ ఫార్ములాగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత ఒక్కో చిత్రంలో ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు, ఐదుగురు హీరోయిన్లు కనిపించడం కొత్త ట్రెండ్‌గా మారింది. అయితే ఇది నిజంగా కథ డిమాండ్ కోసమా? లేక పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనుసరిస్తున్న… -
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
టాలీవుడ్ బాక్సాఫీస్‌కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్‌ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August)… -
Sankranthi : సంక్రాంతి ఎన్ని రోజుల పండుగ? ‘కనుమ నాడు కాకైనా కదలదు’ వెనుక అసలు కారణం ఇదే!
సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు.. మన వ్యవసాయ సంస్కృతి, కుటుంబ అనుబంధాలు, తరతరాల సంప్రదాయాల సంగమం. భోగి మంటల నుంచి కనుమ సందడి వరకు ప్రతి రోజుకు ఒక ప్రత్యేక అర్థం ఉంది. కానీ నిజంగా సంక్రాంతి ఎన్ని రోజుల పండుగ? ‘కనుమనాడు కాకైనా కదలదు’ అనే సామెత ఎందుకు వచ్చింది? ఈ మాట వెనుక ఉన్న లోతైన భావన ఏమిటి? భోగి నుంచి కనుమ వరకు ప్రతి రోజుకు ఉన్న సంప్రదాయాలు, ఆచారాల వెనుక… -
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
Bhogi 2026: తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో మొదటి రోజైన ‘భోగి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026 సంవత్సరంలో భోగి పండుగ ఏ తేదీన జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13న భోగి వస్తుంటుంది, కానీ ఈ ఏడాది గ్రహ గతులు , సౌరమాన గణాంకాల ప్రకారం తేదీలో మార్పు…
తాజావార్తలు
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!