Bhavani Ward: ప్రస్తుతం ఇండస్ట్రీలో హర్రర్ సినిమా ట్రెండ్ సృష్టిస్తున్నాయి. దెయ్యాలు, చేతబడులు ఇలాంటి కథాంశాలతో ప్రేక్షకులను భయపెడుతూ దర్శకులు హిట్స్ అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తున్న చిత్రం భవానీ వార్డ్. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ భవానీ వార్డ్.