పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం సినిమా హాళ్ళలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘భీమ్లా నాయక్’ను ముందు అనుకున్నట్టు ఈనెల 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో…