Bhatti Vikramarka: సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండంలం బనిగండ్లపాడులో ప్రజా పాలన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన కాలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండా రోడ్డు పై కాంగ్రెస్ నిరసన తెలిపారు.