ప్రేక్షకుల్ని ఎప్పుడూ నవ్వించే కమెడియన్, హోస్ట్ భారతి సింగ్ ఈ మధ్య ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఎప్పుడూ సరదాగా కనిపించే ఈ కమెడియన్ వెనుక ఒకప్పుడు ఎంత కష్టాలు, ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఆమె చెప్పిన మాటల్లో తేలుస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభ దశలో తాను ఎదుర్కొన్న సమస్యలను భారతి ఓపెన్‌గా బయటపెట్టింది. Also Read : Disco Shanti : సొంతవాళ్లే మోసం చేశారు.. తిండికి కూడా కష్టమైంది…