ఐదవ రోజు తెలంగాణలో ముగిసిన రాహుల్ పాదయాత్ర.. భారత్ జోడో యాత్రలో అందరి మాటలు వింటున్నాం.. రైతులు, నిరుద్యోగులు, మహిళలు మాతోపాటు నడుస్తున్నారు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్ ప్రజల గొంతు నొక్కేస్తున్నారు.. హింస, విద్వేషాలను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం… ఈ యాత్రను ఎవరూ ఆపలేరు… ఎండైనా,వానైనా ఈ యాత్ర కాశ్మీర్ చేరుతాం-రాహుల్ గాంధీ
Poonam Kaur: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్ కలిసింది. ఈ మేరకు కాసేపు రాహుల్ గాంధీతో కలిసి పూనం కౌర్ పాదయాత్రలో పాల్గొంది. అయితే రాహుల్ గాంధీని పూనమ్ కౌర్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. రాహుల్ చేయిని పూనమ్ కౌర్ పట్టుకున్న ఫోటోను బీజేపీ కార్యకర్త ప్రీతి గాంధీ పోస్ట్ చేయగా అది…