హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తిటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవం కన్నులపండుగగా సాగుతోంది.. 9వ రోజులో భాగంగా బుధవారం శంఖారావంతో ప్రారంభమైన తొమ్మిదవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవంలో.. శ్రీ వేంకటేశ్వర స్వామికి మహాభిషేకం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణం నిర్వహించారు..
ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన దీపయజ్ఞం కోటిదీపోత్సవం ఎనిమిదో రోజుకు చేరింది.. 'దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే..'' అంటారు.. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగిచ గలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది.. అదే ఒకే చోట కోటి దీపాలను వెలిగించి.. ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ.. లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ…
oti Deepotsavam 2023 Day 6: భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా కోటి దీపోత్సవం విజయవంతంగా సాగుతోంది.. కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు..
ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలక వేదికగా మారిన కోటిదీపోత్సవంలో పాల్గొనాల్సింది భక్తులకు ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు మహాదీపయజ్ఞం ప్రారంభంకానుంది.. భక్తులకు పూజాసామాగ్రిని కూడా భక్తులకు అందజేస్తోంది రచనా టెలివిజన్.. కార్తిక మాసం, నాగుల చవిత వేళ.. కోటిదీపోత్సవంలో పాల్గొనండి.. ఆ మహాదేవుడి కృపకు పాత్రులుకండి..
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.