Koti Deepotsavam 2023 9th Day: ఘనంగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, అన్నవరం శ్రీసత్యదేవుని కల్యాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2023 9th Day: దీపయజ్ఞం కోటిదీపోత్సవం కన్నులపండుగా సాగుతోంది.. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన దీపయజ్ఞం కోటిదీపోత్సవం తొమ్మిదో రోజు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే..” అంటారు.. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగిచ గలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది.. అదే ఒకే చోట కోటి దీపాలను వెలిగించి.. ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ.. లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞం కోటికి చేరుకుని.. తెలుగు రాష్ట్రాలలోని భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది.

Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
RS Praveen Kumar: బీఎస్పీకి తెలంగాణలో డబుల్ డిజిట్ పక్కా..
కోటిదీపోత్సవంలో 9వ రోజు విశేష కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా శ్రీ వేంకటేశ్వరస్వామికి మహాభిషేకం.. ఆ తర్వాత భక్తులే ఆచరించి తరించేలా అన్నవరం ఆలయ అర్చకులచే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, అన్నవరం శ్రీసత్యదేవుని కల్యాణం, స్వామి, అమ్మవార్లకు గరుడ సేవ, కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనభాగ్యం, కేరళకాసరగోడ్ యడనీరు మఠం శ్రీసచ్చిదానంద భారతిస్వామి అనుగ్రభాషణం, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ ప్రవచనామృతం, అద్వితీయ భక్తినీరాజనాలు కార్యక్రమాలు నిర్వహించారు.
Akkineni Naga Chaitanya: ఈ ఏడాది నా బర్త్ డే చాలా స్పెషల్.. ఎందుకంటే ..?
భక్తి టీవీ కోటిదీపోత్సవ వేదిక ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలకు ఈ రోజు వేదిక అయింది.. ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచితంగా అందజేస్తోంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న కోటిదీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం..
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!