Surya Stotram: ఆదివారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే మీ కీర్తి,ప్రతిష్టలు రెట్టింపవుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
Sri Shobhakruth Nama Samvatsaram, Margasira Masam, Shukla Paksham, Poli Swarga Deepam, Sri Shiva Stotra Parayanam, Brahmasri Nori Narayana Murthy, Bhakthi TV
Sri Shobhakruth Nama Samvatsaram, Margasira Masam, Shukla Paksham, Wednesday Special, Sri Vishnu Sahasranama Stotram, Sri Lakshmi Sahasranama Stotram, Bhakthi TV
Sri Shobhakruth Nama Samvatsaram, Karthika Masam, Krishna Paksham, Tuesday Special, Sri Durga Stotra Ratna Malika, Sri Mahishasura Mardini Stotram, Aigiri Nandini Song, Sri Durga Ratna Malika Stotram, Bhakthi TV
Masa Shivratri: మాసశివరాత్రి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే అనుకోని అదృష్టం కలుగుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
Karthika Friday: కార్తీక శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.
ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. దీపాల కాంతులతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిలో మునిగిపోతున్నారు. రోజుకు ఒక కార్యక్రమంతో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది.