తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్‌గా భక్తి టీవీ నిలిచింది. బార్క్ (BARC) ఈరోజు రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్‌ను సైతం అధిగమించి భక్తి టీవీ నెంబర్ వన్ స్థానంకు దూసుకొచ్చింది. సంస్కార్ టీవీ రెండో స్థానంలో ఉండగా.. సిద్దార్థ్ ఉత్సవ్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దివ్య, ఆస్తా, ఎస్వీబీసీ నిలిచాయి. Also…