Bhaje Vaayu Vegam OTT: హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. ఆయన హీరోగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం “భజే వాయు వేగం”.
సక్సెస్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. తాజాగా ఈ హీరో ” భజే వాయు వేగం ” సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించగా., హ్యాపీడేస్ స్టార్ రాహుల్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్రాండ్ తో నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.…