వరుస ఘన విజయాలతో దూసుకెళ్తున్న’గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది..ఆగస్ట్ 30 న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది.కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారని సమాచారం.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దాదాపు 29 ఏళ్ల క్రితం విడుదల అయి సంచలన…
తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలు అందరి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఎంతో భారీగా కలెక్షన్స్ రాబట్టాయి.ఈ క్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరియర్ లో నే మైల్ స్టోన్ నిలిచి అద్భుతమైన విజయాన్ని అందుకున్న భైరవద్వీపం సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల…