Bhagyashri Borse in Dulquer Salmaan’s Kaantha: మోడలింగ్‌లో రాణించిన ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే.. 2023లో ‘యారియాన్ 2’ హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. తొలి సినిమానే హిట్ కావడంతో భాగ్యశ్రీకి కార్తీక్ ఆర్యన్ నటించిన ‘చందు ఛాంపియన్’లో నటించే అవకాశం వచ్చింది. ఇక ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. యువ హృదయాలను కొల్లగొట్టేశారు. భాగ్యశ్రీ డ్యాన్స్, హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా.. భాగ్యశ్రీకి స్టార్…
Bhagyashri Borse To Act With Dulquer Salmaan: ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందే ‘భాగ్యశ్రీ బోర్సే’ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. భాగ్యశ్రీ అందాలు, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. థియేటర్లో మిస్టర్ బచ్చన్ నిరాశపర్చినా.. అమ్మడికి మాత్రం ఫుల్ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ల లిస్ట్‌లో భాగ్యశ్రీ ముందువరుసలో ఉన్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి, విజయ్…