మిస్టర్ బచ్చన్‌లో నడుమ అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆమె స్క్రీన్ ప్రజెన్స్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. నార్త్ బెల్ట్‌లో చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో టాలీవుడ్‌పై ఫోకస్ చేసిన భాగ్యశ్రీ గ్లామర్ షోతో యూత్ హృదయాలను గాయబ్ చేయడంలో, అవకాశాలను దక్కించుకోవడంలో మార్కులు కొట్టేసింది. ప్రజెంట్ ‘కింగ్ డమ్’ సినిమా చేస్తున్న ఈ భామ శ్రీలీల వదిలేసిన ఆఫర్‌ను చేజిక్కించుకుంది. Also Read…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలకు సంబంధించిన చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కోసం ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకోబోతున్నారంట. ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ భారీ మైథికల్ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే నటులను తీసుకునే పనిలో…