Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ హీరోయిన్ జంటగా వస్తున్న మూవీ ఆంధ్రాకింగ్ తాలూకా. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రామ్, భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ ఓ రేంజ్ లో రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ గా కలుసుకుంటున్నారని.. విదేశాకలు టూర్లకు వెళ్తున్నారంటూ రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుస…
Saipallavi : ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి అనే ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఉండాల్సిందే. కేవలం గ్లామర్ ను నమ్మకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండరు. దీనికి కృతిశెట్టి, భాగ్య శ్రీ, నభా నటేష్ ఇప్పుడు శ్రీలీలను చూస్తేనే అర్థం అవుతోంది. వీళ్లకు అందం బోలెడంత ఉంది. ఎలాంటి గ్లామర్ సీన్లు చేయడానికైనా రెడీగా ఉంటారు. అందుకే…
Ram Pothineni : యంగ్ హీరో రామ్, యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం మహేశ్ బాబు.పి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తుననారు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి విషయంలో పెద్ద ఎత్తున రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా ఊగిపోతోంది. రీసెంట్ గా వీరిద్దరూ వేర్వేరుగా దిగిన ఫొటోల్లో బ్యాక్ గ్రౌండ్ సేమ్ ఉంది. దీంతో ఇద్దరూ…