Home
Bhagavanth Kesari
Bhagavanth Kesari News
-
Balayya: జై బోలో గణేష్ మహారాజ్ కీ అంటున్న ‘భగవంత్ కేసరి’
అఖండ, వీరసింహారెడ్డితో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన భగవంత్ కేసరి ఫస్ట్… -
Bhagavanth Kesari: సర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయండి… ఇంత సైలెంట్ ఉంటే ఎలా?
నట సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువగా చేసిన అనీల్ రావిపూడి డైరెక్షన్ లో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే బాలయ్య నటిస్తున్నాడు అనగానే ఎలాంటి సినిమా చూడబోతున్నామో అనే ఆలోచన అందరిలోనూ మొదలయ్యింది. పర్ఫెక్ట్ బాలయ్య స్టైల్ లోనే ఉండే అనిల్ రావిపూడి సినిమా చూడబోతున్నాం అనే విషయం భగవంత్ కేసరి టీజర్ చూడగానే అందరికీ అర్ధం అయిపొయింది.… -
Bhagavanth Kesari: 75 కోట్లు… బాలయ్య కెరీర్ లోనే భారీ ప్రీరిలీజ్ బిజినెస్
నటసింహం నందమూరి బాలకృష్ణకి ఉన్నంత క్రేజ్ ఏ సీనియర్ హీరోకి లేదు. జై బాలయ్య అనేది ఈ జనరేషన్ కి స్లోగన్ ఫర్ సెలబ్రేషన్ లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు… -
Bhagavanth kesari: అబ్బే ఫ్రీమేకూ కాదు రీమేకూ కాదు.. భగవంత్ కేసరి ఆన్ డ్యూటీ అంట!
Balakrishna acting as powerful cop in Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘భగవంత్ కేసరి’ సినిమా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు సహా టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఒక టీజర్ రచ్చ చేసింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అక్టోబర్ 19న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, 2004లో హరికృష్ణ నటించి… -
Bhagavanth Kesari: అన్న హరికృష్ణ సినిమానే బాలయ్య రీమేక్ చేస్తున్నాడా?
నందమూరి నట సింహం బాలకృష్ణ, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘భగవంత్ కేసరి’. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. అనిల్ రావిపూడి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య చూపించిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ని… -
Bhagavanth kesari: ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్
Arjun Rampal wraps up Bhagavanth Kesari Shoot: వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ… అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా బాలకృష్ణ కుమార్తె పాత్రలో శ్రీలీల నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ నిజ జీవిత వయసున్న పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు… -
Bhagavanth Kesari: అదేంటి రాజా… హెచ్చరిక లేకుండా బాలయ్యని దించేసావ్
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. హిట్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ఇటీవలే భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేసారు. తెలంగాణ యాసలో “నెలకొండ భగవంత్ కేసరి”గా బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే టీజర్ ఒక రేంజులో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఈసారి సింహం వేట మాములుగా ఉండదు అంటూ అనీల్… -
Bhagavanth Kesari : అప్పటి నుండి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్న చిత్ర యూనిట్..?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ”భగవంత్ కేసరి”..ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు.. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇదివరకు బాలయ్య బర్త్ డే సందర్బంగా భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేయగా ఆ… -
Bhagavanth Kesari: పెళ్లి పాటలో డాన్స్ చేస్తున్న బాలయ్య
డైరెక్టర్ అనీల్ రావిపూడి కామెడీ టింజ్ తో, నందమూరి నట సింహం బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి తెరకెక్కుతున్న సినిమా ‘భగవంత్ కేసరి’. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీలో బాలయ్య పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి అంటూ టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి-బాలయ్య, సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశారు. సాల్ట్… -
Bhagavanth Kesari: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై సాంగ్ షూట్.. రచ్చ రచ్చే అంటున్నారే!
Bhagavanth Kesari Song Shooting at ramoji film city:నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్లో ‘భగవంత్’ కేసరి సాంగ్ షూట్ జరుగుతోందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్’ భగవంత్ కేసరి’ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది విడుదలయ్యే భారీ అంచనాలు…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!