కలిసికట్టుగా పనిచేయాల్సిన టైంలో అక్కడ గులాబీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో టైంపాస్ చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? చివరికి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులను కూడా నియమించుకోలేని దుస్థితి ఏ జిల్లాలో ఉంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?. భద్రాద్రి జిల్లా గులాబీ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా అధ్యక్షుడి మీద ముగ్గురు నేతలు విరుచుకుపడుతున్నారు. అదీకూడా… తమ ఫీలింగ్స్‌ని ఏ మాత్రం దాచుకోకుండా… ఓపెన్ వార్ డిక్లేర్…