Revenge Murder: యూపీలోని భదోహిలో ప్రిన్సిపాల్ యోగేంద్ర బహదూర్ సింగ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 27 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రిన్సిపాల్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సూత్రధారి సౌరభ్‌సింగ్‌తో పాటు ఇతర కుట్రదారులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే హత్యాకాండకు పాల్పడిన వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు. సౌరభ్ తండ్రి అజయ్ బహదూర్ సింగ్ 27 ఏళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. అప్పటికి…
Rape Attempt On Nurse: నర్సుపై అత్యాచారం చేసిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో వెలుగు చూసింది. ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి సాకుతో నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని 15 ఏళ్ల వయసులో ల్యాబ్ టెక్నీషియన్ తొలిసారి అత్యాచారం చేశాడని సమాచారం. PM…
మీరు నిద్రలేచి చూసేసరికి మీ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది. మీరు ఒక్కసారి ఉత్సాహంగా ఫీలవ్వచ్చు కాని అది సాంకేతిక లోపంతో వచ్చిందని బ్యాంక్ అధికారులు చెబితే ఆ ఉత్సాహం కాస్త నిరుగారిపోతోంది.