దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ,…
ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు తమ కొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్, స్పీడు, రేంజ్ వంటి దుమ్మురేపే ఫీచర్లతో సరికొత్త కార్లను తీసుకొచ్చాయి. ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కంపెనీలన్నీ ఈవీ కార్లను తీసుకొచ్చే పనిలో పడ్డాయి. సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుండడంతో ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీల వాడకంతో ప్రయాణ…