Balakrishna says he is feeling proud: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకి రిలీజ్ అయినప్పటి నుంచి భారీ ఆదరణ లభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో నటించినందుకు గాను అల్లు అర్జున్ కి తాజాగా బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అనౌన్స్ చేశారు. 69వ జాతీయ సినిమా పురస్కారాల ప్రకటనల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధు�