Bengaluru Rave Party Having Rs 50 Lakh Entry Fee: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ లో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై బెంగళూరు పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. . పార్టీలో డ్రగ్స్ తో పాటు ఇతర మాదక. ద్రవ్యాలను వినియోగించారనే ఆరోపణలు రావడంతో.. అదుపులో తీసుకున్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రిసార్ట్స్…