Bengaluru Rave Party 2024: బెంగళూరు రేవ్ పార్టీ కేసు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే విడతల వారీగా విచారణ కూడా మొదలు పెట్టారు బెంగూళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. మొదట 8 మందికి నోటీసులు ఇవ్వగా అందులో టాలీవుడ్ కు చెందిన నటి హేమ పేరు కూడా ఉంది. అయితే నేను జ్వరంతో బాధపడుతున్నాను, విచారణకు హాజరు కాలేను అంటూ హేమ…
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మంత్రి వాహనంపై సీసీబీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేవ్ పార్టీ సమయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
Bengaluru Rave Party Having Rs 50 Lakh Entry Fee: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ లో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై బెంగళూరు పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. . పార్టీలో డ్రగ్స్ తో పాటు ఇతర మాదక. ద్రవ్యాలను వినియోగించారనే ఆరోపణలు రావడంతో.. అదుపులో తీసుకున్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. రిసార్ట్స్…
బెంగుళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లెవరూ లేరని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Hema : బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.