Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sweet Corn: బొగ్గులపై కాల్చే మొక్కజొన్న పాత్తులను మనం ఇష్టంగా తింటాం. ఆ బొగ్గులను ఎక్కడి నుంచి తెస్తున్నారనేది పట్టించుకోం. తాజాగా ఓ వృద్ధుడు శ్మశానంలో శవాలను కాల్చగా మిగిలిన బొగ్గులను తీసుకొస్తుండగా అక్కడి నుంచి వెళుతున్న ఓ వ్యక్తి ఆ వృద్ధున్ని గమనించాడు. ఆ ముసలాయన్ను ఆపి బొగ్గులను ఎక్కడికి, ఎందుకు తీసుకుని వెళుతున్నావు అంటూ ప్రశ్నించాడు. తాత ముందు సమాధానం చెప్పడానికి తడబడ్డాడు. ఆ వ్యక్తి ఒకటి రెండు సార్లు నిలదీయటంతో తాత నోరువిప్పాడు. ఈ బొగ్గులు మొక్కజొన్న కంకులు కాల్చేకి తీసుకువెళుతున్నట్లు చెప్పడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తం ఖంగు తిన్నాడు. ఈ బొగ్గు నీవే మొక్కజొన్నలు కాల్చేకి తీసుకుపోతున్నావా? అంటూ అడగగా.. కాదు మొక్కజొన్న పొత్తులు కాల్చేవారికి అమ్మడానికి తీసుకువెళుతున్నట్లు తాత తెలిపాడు. ఇది కరెక్ట్ కాదు కాదా? దీని వల్ల సమస్యలు వస్తాయి కాదా ? అని బైక్ పై వెళుతున్న వ్యక్తి ప్రశ్నించగా.. బదులు ఇవ్వకుండా అక్కడనుంచి వెళ్లిపోయాడు తాత. శ్మశానంలోని బొగ్గులు తీసుకునేందుకు నీకు ఎవరు హక్కు ఇచ్చారు అంటూ ప్రశ్నించినా? పట్టించుకోలేదు. సర్పంచ్, అధికారులకు ఫోన్ చేస్తా ఆగు అంటూ బైక్ పై వున్న వ్యక్తి చెబుతున్న భయంతో వెనుతిరిగాడు తాత. ఈ ఘటన తెలంగాణలో జరగగా.. ఏ ఏరియాలో అన్నది వెల్లడి కాలేదు.
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం మొక్కజొన్నలు ఇష్టంగా తింటాం అలాంటి మొక్కజొన్నలను శవాలు కాల్చేసిన బొగ్గులతో కాలుస్తున్నారా? అంటూ నోర్లు వెల్లబెడుతున్నారు. ఛీ చివరకు శవాలను కాల్చే బొగ్గులను కూడా మనషులు అమ్ముకోవాడానికి వెనుకాడటం లేదని మండిపడుతున్నారు. అయితే ఆవ్యక్తి ఎక్కడి శ్మశానంలో బొగ్గులను తీసుకువస్తున్నాడు. శ్మశానంలో బొగ్గులను ఎవరు అమ్ముతున్నారు. ఇలా అక్కడ వున్న ఒక్క శ్మశానం నుంచి మాత్రమేనా.. లేదా వేరే శ్మాశానాల్లో కూడా ఇలానే బొగ్గు విక్రయాలు జరుపుతున్నారా? అనే దానిపై నెటిజన్లు కమెంట్లు చేస్తు్న్నారు. ఏదీ ఏమైనా మొక్కజొన్న ఇష్టంగా తినే ప్రతి ఒక్కరు బయట కాల్చే మొక్కజొన్నలు తినేప్పుడు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!