Home
Bellamkonda Sai Sreenivas
Bellamkonda Sai Sreenivas News
-
Bhairavam: వారికి గ్యాప్ వచ్చింది.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమని అనుకున్నా!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై భారీ బజ్‌ను సృష్టించింది. ఈ సమ్మర్లో అతిపెద్ద ఆకర్షణగా నిలవనున్న ‘భైరవం’… -
Haindava : ‘హైందవ’ టైటిల్ గ్లింప్స్: బెల్లంబాబు సినిమాకి హిట్ కళ కనిపిస్తోందే!!
Haindava : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన తన కెరీర్లో నటిస్తున్న 12వ చిత్రాన్ని పూర్తి అడ్వెంచర్ కథతో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. -
Bhairavam: ‘గజపతి’గా మంచు మనోజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!
‘ఉగ్రం’ ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘భైరవం’. టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై జయంతిలాల్ గడ సమర్పణలో కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో భైరవం నుంచి వరుస అప్డేట్లు వస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా మంచు… -
Aditi Shankar: బెల్లం బాబు కోసం స్టార్ డైరెక్టర్ కూతురు?
Aditi Shankar to Debut in Tollywood : తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో మంచి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శంకర్. అదితి శంకర్ శంకర్ యొక్క చిన్న కుమార్తె, ఆమె తన గొప్ప చిత్రంతో తమిళ సినీ అభిమానులలో భారీ విజయాన్ని సాధించింది. అతను తన తండ్రి యొక్క చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మరియు టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2022లో నటిగా రంగంలోకి దిగింది అదితి శంకర్. అయితే సినీ… -
#BSS11: న్యూ ఏజ్ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్‌తో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్..!
Bellamkonda Sai Sreenivas New Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు తెర మీదకు ఆయన వచ్చి దాదాపు మూడేళ్లు అయింది. ‘అల్లుడు అదుర్స్’ సినిమా తరువాత ఆయన హిందీలో ‘ఛత్రపతి’ చేశారు. అది విడుదలై ఏడాదికి పైగా దాటింది. ఆ తర్వాత ‘టైసన్ నాయుడు’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరొక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ది… -
Bellamkonda Sai Sreenivas: మరో బ్లాక్ బస్టర్ తమిళ్ రీమేక్‌లో బెల్లంకొండ హీరో!
Bellamkonda Sai Sreenivas To Act in Garudan Remake: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఛత్రపతి డిసాస్టర్‌గా నిలవడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు. టాలీవుడ్లో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా.. కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్‌ను పిక్ చేసుకుంటున్నారు.… -
Nushrratt Bharuccha: రాజమౌళి నార్త్ స్టార్ ని కూడా తెలుగుకి వచ్చేలా చేశాడు
దర్శక ధీరుడు రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఛత్రపతి’. కమర్షియల్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగులో హీరోయిన్ శ్రేయ నటించిన పాత్రని హిందీలో నుష్రత్ బరుచా ప్లే చేసింది. రీసెంట్ గా ఒక జ్యువెల్లరి ఈవెంట్ కి… -
Chatrapathi: ప్రభాస్ ని గుర్తు చేసిన బెల్లంకొండ హీరో… నార్త్ లో హిట్ పడినట్లే
ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2005లో వచ్చిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వీవీ వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని తెలుగులో లాంచ్ చేసిన వినాయక్, హిందీలో కూడా లాంచ్ చేస్తూ ‘ఛత్రపతి’ అనే టైటిల్ తోనే ఈ రిమేక్… -
‘స్టూవర్ట్ పురం దొంగ’గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలను చేయడానికి చాలా ఆసక్తిని చూపుతుంటారు. తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ ఛత్రపతి రీమేక్ ద్వారా సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టూవర్టుపురం దొంగ పేరుతో బెల్లంకొండ సురేశ్ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ… -
హిందీ భాషపై పట్టు సాధించే పనిలో బెల్లంకొండ శ్రీనివాస్!
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి హిందీ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి హీరో శ్రీనివాసే కాదు, దర్శకుడు వీవీ వినాయక్ కూడా తొలిసారి అడుగు పెడుతున్నారు. ఉత్తరాది మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ అంటే తనకెంతో అభిమానమని, అతను నటించిన ‘కహో నా ప్యార్ హై’, ‘ధూమ్ 2’ చిత్రాలంటే…
తాజావార్తలు
-
Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
-
418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
-
Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు…!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!