రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తన మొదటి చిత్రం “అల్లుడు శీను” డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ “ఛత్రపతి” హిందీ రీమేక్ తో. ‘ఛత్రపతి’ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు. కాగా తాజాగా ఈ రోజు సినిమా ప్రారంభం జరిగింది. రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Read Also : “చిన్నారి పెళ్లి కూతురు” బామ్మ ఇకలేరు
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!
- Ee Pata Korina Varu: 'నీ రేడియో కావాలి.. నేను వద్దా?' కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న 'ఈ పాట కోరినవారు..' టీజర్!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ముహూర్తం షాట్ కు దర్శకధీరుడు రాజమౌళి క్లాప్ కొట్టగా, రమ రాజమౌళి కెమెరా ఆన్ చేశారు. ఎ.ఎం.రత్నం మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరు కావడం విశేషం. భారీ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ చిత్రానికి ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పకుడు. సినిమా కోసం నిర్మించిన భారీ విలేజ్ సెట్లో ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. బెల్లంకొండ హీరో ఇప్పటికే ఈ సినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. మరి బాలీవుడ్ లో మొదటి చిత్రంతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!