ఆరోగ్యం సరిగా లేకపోతే.. కోట్ల సంపాదన ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలోనే లభ్యమయ్యే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందొచ్చు. అలాంటి వాటిల్లో బీట్ రూట్ ఒకటి. శరీరంలో రక్త లేమితో బాధపడితే, బీట్‌రూట్ తీసుకోవడం మంచిది. దీనితో పాటు, బీట్‌రూట్ ఆరోగ్యానికి అనేక ఇతర ప్రయోజనాలను…
ABC Juice: జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. మీ ఆహారాన్ని పుష్కలంగా అవసరమైన పోషకాలతో నింపడానికి జ్యూస్ తాగడం చాలా సులభమైన మార్గం. చాలామంది ప్రజలు ఒక గ్లాసు తాజా రసంతో రోజును ప్రారంభిస్తారు. సోషల్ మీడియాలో జనాదరణ పొందిన అనేక జ్యూస్ ఎంపికలు ఉన్నాయి. అయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ టేస్టీగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పర్ఫెక్ట్ మిక్స్ కోసం వెతుకుతున్నారు. ఈ చలికాలంలో…
బీట్‌రూట్ తిన్నా.. జ్యూస్ చేసుకుని తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయని మీకు తెలుసా.. బీట్‌రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తాయి.
Foods to Increase Your Hemoglobin Levels: మీరు నిరంతరం అలసటతో బాధపడుతున్నారా..? అయితే., ఇది మీ శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు కారణంగా ఉండవచ్చు. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. ఇది మీ శరీరం అంతటా ఆక్సిజన్ ను రవాణా చేయడంలో సహాయపడుతుంది. మీ హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే, అది రక్తహీనత, వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అదృష్టవశాత్తూ, సహజంగా మీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి మీరు తినగలిగే అనేక…
యాపిల్, క్యారెట్, బీట్‌రూట్ తో జ్యూస్ తయారుచేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అన్ని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాలు, ప్రేగుల నుండి వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రసం శరీరంలోని మురికిని తొలగించి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. దాని రెసిపీ కూడా తెలుసుకోండి. ఈ జ్యూస్ మన శరీర అవయవాలను డిటాక్సిఫై చేయడంలో.. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని…
అందంగా కనిపించడం అంత కష్టమైన విషయం కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే చాలు సులువుగా అందాన్ని పెంచుకోవచ్చు. అలా ఆరోగ్యాన్ని అందిస్తూ అందాన్ని పెంచే జ్యూస్
Improve Blood Percentage in Body: ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్త హీనత. మనం బిజీ లైఫ్ లో పడి మన తీసుకునే ఫుడ్ మీద సరిగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య రక్త హీనత. చూడటానికి బలంగా ఉన్నట్లు కనిసిస్తున్న ఎప్పుడూ నీరసంగా, ఓపిక లేనట్లు కనిపిస్తూ ఉంటారు కొందరు. దానికి ప్రధాన…
బీట్ రూట్ గురించి అందిరికి తెలుసు.. కానీ ఇందులో ఉండే పోషకాలు గురించి ఎవ్వరికి తెలియవు.. బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో మంచి లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ బీట్ రూట్ ను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇకపోతే సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం…
వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాదులు పలకరిస్తాయి.. మన ఎంతగా జాగ్రత్తగా ఉన్న సీజనల్ వ్యాదులు ప్రభలుతాయి.. అయితే ఆహారం వేడిగా తీసుకోవాలని కొన్ని ఆహారం పదార్థాలను పదే పదే వేడి చెయ్యడం వల్ల విషంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పదార్థాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. చికెన్..పోషకాల గని. ప్రొటీన్ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్ రూపాంతరం చెందుతుంది. కొంతమేర…
ప్రముఖ నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది.. ఉద్యోగాలని, కుటుంబ పోషణ కోసం, వలస కూలీలు, వ్యాపారాలు చేసుకోవాలని ఇలా చాలామంది నగరాల వైపు పరుగులు పెడుతున్నారు..నగరాలకు వలస వెళ్లి ఏదో చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఇలా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు..అయితే సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎందుకు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు.. ఎంత మంది ఉంటారు.. ఎక్కడ…