Portronics Beem 560: డిజిటల్ యాక్సెసరీస్ మార్కెట్‌లో పేరొందిన పోర్ట్రానిక్స్ (Portronics) సంస్థ కొత్తగా Beem 560 స్మార్ట్ LED ప్రొజెక్టర్ ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ సర్టిఫికేషన్‌తో వచ్చిన ఈ ప్రొజెక్టర్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత స్మార్ట్‌గా మార్చే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త పోర్ట్రానిక్స్ బీమ్ 560 (Portronics Beem 560)లో 5300 లూమెన్స్ LED లైట్ సోర్స్ ను అందించారు. ఈ ప్రొజెక్టర్ ఫుల్ హెచ్‌డీ 1080p (1920×1080) రిజల్యూషన్‌ను…