Home
Bcci
Bcci News
-
టీమిండియాకు కొత్త కోచ్.. ద్రవిడ్‌కు దాదా ఇచ్చిన ఆఫర్ ఎంతో తెలుసా..?
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అయితే బాగుంటుంది అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. అందుకు ప్రధాన కారణం ఇండియా ఏ మరియు అండర్ 19 జట్లను ఆయన నడిపిస్తున్న తీరే కారణం.. ఇక, ఏ వివాదాల జోలికి పోని వ్యక్తి.. మరోవైపు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి కూడా.. అదే ఇప్పుడు మిస్టర్ డిపెండబుల్ ను టీమిండియా హెడ్ కోచ్ పదవికి చేరువ చేసింది.. త్వరలోనే ప్రస్తుత కోచ్… -
భారత కోచ్ గా భారతీయుడే…
టీమిండియాకు తదుపరి కోచ్ భారతీయుడే అవుతాడని బీసీసీఐ అధికారి తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలా విదేశీ కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కాగా అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్ తదితరులు కోచ్ రేసులో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండనని ఇప్పటికే చెప్పినట్టు సమాచారం. ఇక ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత… ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండటంతో కొత్త కోచ్ ఎవరు ఏం చర్చ తెరమీదకు వచ్చింది.… -
టీమిండియా కొత్త జెర్సీ ఇదే..
టీ 20 వరల్డ్ కప్ లో పాల్గొన్న టీమిండియా ప్లేయర్ల కొత్త జెర్సీలను ఇవాళ విడుదల చేసింది బీసీసీఐ. దుబాయ్ లో జరుగబోయే టీ 20 వరల్డ్ కప్ లో కోహ్లీ సేన ఈ కొత్త జెర్సీలోనే కనిపించనుంది. బిలియన్ చీర్స్ జెర్సీ అన్న నినాదం తో కొత్త దుస్తులను రిలీజ్ చేసింది బీసీసీఐ. క్రికెట్ అభిమానుల చీర్స్ ప్రేరణ తో జెర్సీలను రూపిందించినట్లు బీసీసీఐ తన ట్విట్టర్ లో వెల్లడించింది. టీమిండియా జట్టుకు కిట్ స్పాన్సర్… -
టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ…
యూఏఈ వేదికగా బీసీసీఐ ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ కు సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రపంచ కప్ లో విజయం సాధించిన జట్టుకు మొత్తం 1.6 మిలియన్ డాలర్స్ ఇవ్వనుంది ఐసీసీ. అంటే అక్షరాల 12,02,10,400 రూపాయలు. ఇక ఈ టోర్నీలో రన్నరప్ గా నిలిచినా జట్టుకు 8 లక్షల డాలర్స్ అందనున్నాయి. అలాగే సెమిస్… -
టీ20 ప్రపంచ కప్ లోకి డీఆర్ఎస్…
ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ యొక్క నిర్వహణ హక్కులు మన బీసీసీఐకే ఉంది. కానీ మన భారత్ లో కరోనా కేసుల కారణంగా దీనిని బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఐసీసీ. దాంతో మొదటిసారి టీ20 ప్రపంచ కప్ లో ఈ డీఆర్ఎస్ ను ఉపయోగించినట్లు అవుతుంది. అయితే ఈ టోర్నీలో… -
టీం ఇండియాలో హైదరాబాద్ బౌలర్ కు అవకాశం…
ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఓ స్టార్ బయటకు వచ్చాడు. అతనే ఉమ్రాన్ మాలిక్. ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరపున చివరి మూడు మ్యాచ్ లలో ఆడిన మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బంతి వేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ ఐపీఎల్ 2021 లో హైదరాబాద్ ప్రయాణం… -
కావాలనుకున్నా రోజు మోడీ పాక్ బోర్డును…?
భారత్ – పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్ధులు. అయితే ఈ రెండు దేశాల క్రికె జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే పోటీ పడుతాయి అనే విషయం తెలిసిందే. ఇక ఈ నెల 24న ఈ రెండు జట్లు టీ20 ప్రపంచ కప్ లో ఎదురుపడనున్నాయి. అయితే పాక్ క్రిసీజెస్ బోర్డుకు డబ్బు విషయంలో చాలా వెనకపడి ఉంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా స్పందించాడు. ఐసీసీ… -
ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు పెంచిన బీసీసీఐ…
భారత జాతీయ రంజీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను బీసీసీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్లకు అలాగే డొమెస్టిక్ కెరియర్ లో 40 మ్యాచ్ లకు పైగా ఆడిన ఆటగాళ్లకు ఇక నుండి ఒక్కో మ్యాచ్ కు 60,000 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే అండర్ 23 ఆటగాళ్లకు 25,000 వేలు, అండర్ 19 ఆటగాళ్లకు 20,000 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.… -
కుంబ్లే మళ్ళీ ఆ బాధ్యతలు చేపట్టనున్నారా..?
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మటు లో భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న తన బాధ్యతల నుండి తప్పుకుంటాను అని విరాట్ కోహ్లీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. అయితే ఆ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత హెడ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి కుఫా తన బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలుస్తుంది. దాంతో బీసీసీఐ ప్రస్తుతం కొత్త కోచ్ వేటలో పడినట్లు తెలుస్తుంది. ఇక శాస్త్రి తర్వాత ఆ… -
హెడ్ కోచ్ పదవికి రవిశాస్త్రి రాజీనామా..?
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ… యూఏఈ వేదికగా జరగనున్న 2021 టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు తాను చాలా ఆలోచించానని అలాగే తన సన్నిహితులైన రోహిత్ శర్మ అలాగే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో చర్చించానని తెలిపాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆలోచనలో పడిన భారత…
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!