Home
Bcci
Bcci News
-
బీసీసీఐ ఆటగాళ్లకు ఏ సలహా ఇవ్వలేదు : అరుణ్ ధుమాల్
బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఆహార ప్రణాళికలో కొత్త నియమాలు పెట్టిందనే వార్తలు నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ వార్తల పై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఏ విధమైన నియమాలు పెట్టలేదని తెలిపారు. ఈ ఏడాది బీసీసీఐ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల యొక్క ఆహార అలవాట్లు నిర్ణయించడంలో క్రికెట్ బోర్డు ఎటువంటి పాత్ర పోషించదు అని పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి న్యూజిలాండ్… -
కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్
న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనుండగా.. టెస్టు సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే… -
టీం ఇండియా పాకిస్థాన్ కు వస్తుంది : ఐసీసీ ఛైర్మన్
ఈ మధ్యే ఐసీసీ 2031 వరకు జరగనున్న అన్ని ప్రధాన ఈవెంట్లు ఏ దేశంలో జరుగుతాయి అనే దానిని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో 2025 లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ బాధ్యతలను ఐసీసీ పాకిస్థాన్ కు అప్పగించింది. అయితే పాక్ చివరిసారిగా 1996 లో ఐసీసీ ఈవెంట్ కు ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఆ తర్వాత భద్రత కారణాల వల్ల ఆ దేశానికి ఏ అంతర్జాతీయ జట్టు పర్యనకు వెళ్ళలేదు. అలాగే… -
భారత జట్టు ఎంపికపై పాక్ ఆటగాడు ప్రశంసలు…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు కూడా చేరుకోకుండా వెనుదిరిగిన భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టును చూసి పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ సెలక్టర్ల పైన అలాగే బీసీసీఐ పైన ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. వారిని… -
ఐపీఎల్ 2022 ఇండియాలోనే అని ప్రకటించిన జైషా…
ఐపీఎల్ 2022 ఇండియా లోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ.. ఇక్కడ చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం కోసం మీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఆ క్షణం ఎంతో దూరంలో లేదు, ఐపీఎల్ 15వ సీజన్ భారతదేశంలో జరుగుతుంది. అలాగే ఈ ఐపీఎల్ కొత్త జట్లు చేరడంతో మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే ఈ ఐపీఎల్ కోసం… -
ఇండియాలో టాలెంట్ ఎక్కువ.. అందుకే ఆ వాదనలు…!
మన ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మారే ఆటకు ఉండదు. అందులో మన దేశంలో దానికి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇక ఐసీసీకి కూడా ఆదాయం వచ్చేది అంటే మన బీసీసీఐ నుండే. అటువంటి మన ఇండియా ఈ మధ్య యూఏఈ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కనీసం సెమీస్ కు కూడా చేరుకోలేదు. దాంతో జట్టులోని ఆటగాళ్ళని మార్చాలని చాలా వాదనలు వచ్చాయి. అయితే వాటిపైన ఆసీస్ మాజీ కెప్టెన్… -
కొత్త కోచ్, కొత్త కెప్టెన్ సారథ్యంలో తొలి మ్యాచ్…
ఒకరు ఐపీఎల్ సక్సెస్ఫుల్ కెప్టెన్..! మరొకరు అండర్ -19లో చెరగని ముద్రవేసిన కోచ్. వీరిద్దరి కాంబినేషన్లో తొలి సిరీస్‌కు రెడీ అయ్యింది టీమిండియా. ఇవాళ జైపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ ట్వంటీ మ్యాచ్ ఆడనుంది. ఐతే పొగ మంచు విపరీతంగా ఉండటంతో… మ్యాచ్‌పై ఎఫెక్ట్ పడనుంది. న్యూజిలాండ్‌తో తొలి టీ ట్వంటీ మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. టీ-20 వరల్డ్‌కప్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముమ్మర ప్రాక్టీస్ చేశారు ఆటగాళ్లు. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో…నెట్లో… -
రోహిత్ కెప్టెన్సీలో కొత్తేమీ లేదు…
భారత జట్టు రేపటి నుండు న్యూజిలాండ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనున్న విషయం తెలిసిందే. నవంబర్ 17న జైపూర్‌లో, 19న రాంచీలో, నవంబర్ 21న కోల్‌కతాలో టీ20లు జరుగుతాయి. అయితే ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా… కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. ఇక తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ఎప్పుడు మేము ఒకేసారి ఒక సిరీస్ పై మాత్రమే దృష్టి పెడతాము. కాబట్టి… -
హెడ్ కోచ్ ద్రావిడ్ ఎంపిక పై గంగూలీ జోకులు…!
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీతో జట్టు హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను ఆ స్థానంలో నియమించింది బీసీసీఐ. అయితే తాజాగా ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా ఎందుకు ఎంపిక చేసారు అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ప్రశ్నించగా..… -
ఎన్సీఏ హెడ్ గా వీవీఎస్…
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ గా ఇన్ని రోజులు ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు భారత జట్టు యొక్క ప్రధాన హెడ్ కోచ్ గా మారిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఎన్సీఏ హెడ్ స్థానంలోకి ఎవరు వస్తారు నేచర్చ బాగా జరిగింది. ఆ పదవికి వినిపించిన పేర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పేరే ఎక్కువగా ప్రచారం అయింది. అయితే ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెర దించుతూ… ఎన్సీఏ హెడ్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు అని బీసీసీఐ…
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!