బీసీసీఐ ఆటగాళ్లకు ఏ సలహా ఇవ్వలేదు : అరుణ్ ధుమాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఆహార ప్రణాళికలో కొత్త నియమాలు పెట్టిందనే వార్తలు నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ వార్తల పై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఏ విధమైన నియమాలు పెట్టలేదని తెలిపారు. ఈ ఏడాది బీసీసీఐ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల యొక్క ఆహార అలవాట్లు నిర్ణయించడంలో క్రికెట్ బోర్డు ఎటువంటి పాత్ర పోషించదు అని పేర్కొన్నారు.
అలాగే రేపటి నుండి న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కు ముందు భారత ఆటగాళ్ల కోసం బోర్డు కొత్త ఆహార ప్రణాళికను సిద్ధం చేసిందని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే ఆటగాళ్లు ఏం తినాలో.. ఏం తినకూడదో ఎందుకునే స్వేచ్ఛ ఆటగాళ్లకు ఎప్పుడు ఉందని… ఇక మీదట కూడా ఉంటుంది అని ధుమల్ తెలిపారు. అయితే రేపు కాన్పూర్ లో భారత్ – కివీస్ ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టుకు అజింక్య రహానే న్యాయకత్వం వహించనున్నాడు.
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!