Ravi Shastri Feels KL Rahul not wanted for Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఆసియా కప్ 2023 కోసం ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ జట్లు తమ టీంలను ప్రకటించగా.. భారత్ ఇంకా…
BCCI Changed Twitter Display Picture to Indian Flag For Independence Day 2023 Campaign: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తన ట్విటర్ ఖాతా డీపీ (డిస్ప్లే పిక్చర్)ని మార్చింది. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా బీసీసీఐ.. భారత జెండాను డీపీగా పెట్టుకుంది. దాంతో ట్విటర్ అధికారిక గుర్తింపు అయిన ‘గోల్డెన్ టిక్’ను బీసీసీఐ కోల్పోయింది. ఆదివారం ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ ప్రారంభానికి కొద్ది క్షణాల ముందు…
Team India Likely Preliminary Squad for ICC ODI World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్‌లో ప్రపంచకప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 18 మందితో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. దాంతో భారత ప్రాథమిక జట్టు ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రిలిమినరీ స్క్వాడ్ ఇదే అంటూ సోషల్…
క్రికెట్ అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. చిన్న పిల్లాడు దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్దుడి వరకు క్రికెట్‌ను ఇష్టపడతారు. ఇక క్రికెట్‌కు సంబంధించిన టోర్నమెంట్లు ఉన్నాయంటే ఎన్నో రకాలుగా ఆదాయం ఉంటుంది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకి వచ్చే ఐదు సంవత్సరాలలో సుమారు రూ.8,200 కోట్లు ఆదాయం సమకూర్చుకునేందుకు బీసీసీఐ అంచనా వేస్తోంది. ఇది కేవలం సొంతగడ్డపై టీమిండియా ఆడే మ్యాచ్‌లకు మాత్రమే వచ్చే ఆదాయంగా తెలిపింది. భారత జట్టు వచ్చే ఐదేళ్లలో సొంతగడ్డపై 88 మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ సన్నాహాలు చేసింది.
World Cup 2023 India vs Pakistan Match will be held in Ahmedabad on October 14: అక్టోబర్, నవంబర్ మాసాల్లో భారత్ గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మెగా టోర్నీలో పాల్గొనే పలు జట్ల అభ్యర్థనతో పాటు సెక్యూరిటీ ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. ఈ వివరాలను అటు ఐసీసీ కానీ ఇటు బీసీసీఐ అధికారికంగా ప్రకటించకున్నా.. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్స్ ప్రపంచకప్…
IND vs PAK Set to play on October 14th in ICC ODI World Cup 2023: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారు అయింది. ఇండో-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. వన్డే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక రీ-షెడ్యూల్ (World Cup 2023 New Schedule)…
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తుంది. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.
BCCI secretary Jay Shah confirmed No E-Tickets for ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ మ్యాచ్‌లను మైదానంలో చూడాలంటే అభిమానులు ఒరిజినల్ టిక్కెట్స్ (ఫిజికల్ టికెట్స్)ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందట. మెగా టోర్నీకి ఈ-టికెట్ సౌకర్యం లేదని సమాచారం. మ్యాచ్ చూడాలంటే ఒరిజినల్ టిక్కెట్స్ తప్పనిసరి అని బీసీసీఐ సెక్రటరీ జై షా…