బిగ్ బాస్ విన్నర్ గా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాడు విజె సన్నీ. ట్రోఫీ గెలిచి బయటకు వచ్చాకా సన్నీ ప్రెస్ మీట్లతో పాటు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సన్నీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ మొక్కలు నాటాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులైన షన్ను, సిరి, శ్రీరామ చంద్రకు ఈ ఛాలెంజ్ ని విసిరారు. అంతేకాకుండా…
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ. ఎంట్రీ ఇచ్చినపుడు సన్నీ టాప్ 5 వరకూ చేరుకుంటాడని గానీ, టైటిల్ గెలుస్తాడని గానీ ఎవరూ ఊహించలేదు. అయితే తన ఆటతీరుతో పాటు సోషల్ మీడియా మేనేజ్ మెంట్ తో వారం వారానికి స్ట్రాంగ్ అవుతూ టాప్ 5 చేరుకోవడమే కాదు ఏకంగా టైటిల్ కూడా ఎగరేసుకుపోయాడు. జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి మోడల్ గా, టీవీ యాక్టర్ గా మారి సినిమాలోనూ మెయిన్ లీడ్ చేసిన సన్నీకి…
ఇటీవల కాలంలో ఖమ్మం వ్యక్తులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వాళ్లు తమ టాలెంట్‌తో వార్తల్లో నిలిచి అందరి మన్ననలు అందుకున్నారు. మన్ననలే కాదు పాపులర్ కూడా అయిపోయారు. జెమినీ టీవీలో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు, మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్-5 షోలు ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఖమ్మం జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తి ఏకంగా రూ.కోటి…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” కంటెస్టెంట్ వీజే సన్నీ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది ప్రేక్షకులకు కొత్త. అసలు “బిగ్ బాస్ తెలుగు 5” విజేతగా వీజే సన్నీ నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. హౌజ్ లో ఉన్నంత కాలం ఏదో ఒక వివాదంతో ముఖ్యంగా కోపం కారణంగా వార్తల్లో నిలిచిన సన్నీ ఈ 100 రోజుల్లో బుల్లితెర వీక్షకుల మనసు గెలుచుకుని విన్నర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇక విజేతకు స్పోర్ట్స్ బైక్‌తో పాటు…
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ నేటితో ముగియనుంది. ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించిన షూటింగ్ శనివారమే జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మూవీ ’83’ యూనిట్‌తో పాటు ఆర్.ఆర్.ఆర్ యూనిట్, శ్యామ్‌సింగరాయ్ యూనిట్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఏ సినిమాకైనా ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవాలంటే బిగ్‌బాస్ సరైన వేదిక కాబట్టి ఆయా మూవీ యూనిట్స్ బిగ్‌బాస్ ఫినాలేను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్యామ్‌సింగరాయ్ మూవీ నుంచి హీరో నాని, హీరోయిన్…
భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది. టాస్క్ లు , ఎలిమినేషన్లు, గొడవలు, ప్రేమలు ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో కంటెస్టెంట్లను బిగ్ బాస్ చూపించారు. ఇక ఈ సీజన్ చివరి దశకు చేరుకొంది. ఎవరో ఒకరు ట్రోఫీ గెలిచే సమయం వచ్చేసింది. ఐదుగురు ఫైనలిస్టుల మధ్య ఒకే ఒక్కరు బిగ్ బాస్ విన్నర్ గా నిలవనున్నారు. ఈ ఆదివారం ఎపిసోడ్ లో వారు స్టేజిపై అతిరధ మహారథుల చేతుల మీద ట్రోఫీని…
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో ఆదివారం రాత్రి తెలిసిపోతుంది. అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. టాప్-5లో వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి ఉన్నారు. వీరిలో ప్రధాన పోటీ సన్నీ, షణ్ముఖ్ మధ్యే ఉంది. హౌస్‌లో ఎంటర్‌టైనర్‌గా సన్నీ పేరు తెచ్చుకుంటే… యూట్యూబర్‌గా ఉన్న…
పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5″ 11వ వారంలోకి చేరుకుంది. ముందుగా పెద్దగా అంచనాలేమీ లేకుండా హౌజ్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో చాలామంది బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న అతికొద్ది మంది ప్రభావం సోషల్ మీడియాలో బాగానే కన్పిస్తోంది. ముఖ్యంగా వీజే సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గతవారం సన్నీ, షణ్ముఖ్ మధ్య జరిగిన మాటల యుద్ధం కారణంగా ఇద్దరూ ట్రెండింగ్ లోకి వచ్చారు. అయితే ఈ…