Bathukamma Sarees: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. తెలంగాణలో దసరా పెద్ద పండుగ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను పేర్చి గౌరమ్మను మహిళలు పూజిస్తారు.
Bathukamma Sarees: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి (బుధవారం) నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నాయి.