Bathukamma After Dasara: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు సద్దుల బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సద్దుల బతుకమ్మ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం దసరా తర్వాతనే సద్దుల బతుకమ్మ పండగ జరుగుతుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏదో తెలుసా.. ఎందుకని అక్కడి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న దానికి భిన్నంగా.. ముందు దసరా పండగ జరిపిన తర్వాత సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..…