Brazil Presiden: బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారి కింద పడ్డారు. దీంతో ఆయన తలకు బలమైన గాయమైంది. లూలా ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపారు.
పాములంటే సాధారణంగా అందరికీ భయమే.. వాటిని చూస్తే కొందరికైతే చెమటలు పట్టేస్తాయి. ఎక్కడో దూరం నుంచి చూసినా కానీ.. కొందరు భయపడిపోతారు. అయితే.. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వస్తుండటంతో కాస్త భయం తగ్గుతుంది. అయినప్పటికీ రియల్గా పామును చూస్తే భయపడే వారు ఎంతో మంది ఉన్నారు.
Mobile Alert: ఈ రోజుల్లో మొబైల్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా యువత తమ పనులన్నింటికీ ఫోన్‌పై ఆధారపడుతున్నారు. ప్రత్యేకమైన వస్తువులను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకున్నట్లే వ్యక్తులు తమ ఫోన్‌లను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.
ప్రమాదవశాత్తు గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతిచెందాడు. బాత్రుమ్ కు అని వెళ్లిని ఆ పైలట్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కో పైలట్ అలర్ట్ అయి ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
Satyendar Jain: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. చురు జిల్లా రతన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడలిపై కన్నేసిన మామ ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచాడు.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ కుమారుడితో అప్పటివరకు హోలీ ఆడి ఆనందంగా గడిపిన దంపతులు.. స్నానం కోసం వెళ్లి బాత్‌రూంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
సమాజంలో స్త్రీలకు భద్రత రోజురోజుకు కరువైపోతోంది. స్కూల్‌లో, కాలేజీలు, పనిచేసే దగ్గర ఇలా ప్రతి చోటా కామాంధులు మాటేసుకొని కూర్చున్నారు. సందు దొరికితే చాలు తమలో ఉన్న కామాంధుడుకి పని చెప్పి రాక్షసానందం పొందుతున్నారు. అధికారులు శిక్షలు విధిస్తున్న ఇలాంటి వారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తునే వున�