Basava Siddalinga Swami: కర్ణాటక పీఠాధిపతి బసవ సిద్దిలింగ స్వామి సూసైడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా పీఠాధిపతులా లైంగిక ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు.. ఇక ఈ మధ్యనే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న శివమూర్తి కస్టడీలో ఉన్నాడు. ఇక వీటినే ఇంకా మరువలేని స్థితిలో ఉండగా మరో ఘటన కర్ణాటకను ఒక ఊపు ఊపేస్తోంది. బసవ సిద్దిలింగ…