మార్చి 31, 2024 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయబోతున్నాయి. ఈ మేరకు ఆర్‌బిఐ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. మార్చి 31, 2024 ఆదివారం నాడు ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా బ్యాంకు సేవలందిస్తాయని ఆర్‌బిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం కావడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దింతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని ఆర్‌బిఐ ఈ మేరకి సూచించింది. మాములుగా…