RBI: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అలాగే నేటి నుంచి బ్యాంకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Exchange of Old Notes : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా (CBN) పాత నైరా కరెన్సీ నోట్ల మార్పిడికి గడువును పొడిగించింది. పాత నోట్లను మార్చుకునేందుకు 10 రోజుల పాటు సమయాన్ని ఇచ్చింది బ్యాంక్.