తిరుపూర్ జిల్లా ధర్మాపురం కెనారా బ్యాంకులో రద్దీగా ఉంది. అక్కడకు ఒకడు వచ్చాడు. బ్యాంక్ పరిశరాలను అంతా గమనించాడు. అయితే బ్యాంక్ లో కాస్త రద్దీ తక్కువైంది. ఇదే సమయం అని భావించాడు.
Plastic Surgery: ఓ బ్యాంకు దోపిడీ కేసు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు.. తాను పనిచేస్తున్న బ్యాంకుకు కోట్లాది రూపాయలు కన్నం వేసిన మహిళ.. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని.. పారిపోయింది.. మరోప్రాంతానికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది… పెళ్లి చేసుకుంది.. వ్యాపారవేత్తగా కూడా ఎదిగింది.. కానీ, చేసిన పాపం ఊరికే పోతుందా.. 25 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కింది.. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1197లో చెన్…
దొంగలు ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు. అదికూడా 10 అడుగుల పొడైవన సొరంగం తవ్వి మరీ దొంగలు ఆ బ్యాంకును దోచుకున్నారు. ఇకటి కాదు రెండు ఏకంగా కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సంచలనంగా మారింది.
శ్రీకాళహస్తిలోని పిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్‌లో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను బెదిరించి వాళ్లను బంధించారు. అనంతరం వాళ్ల దగ్గర లాకర్ రూమ్ తాళాలు తీసుకుని రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.…
అదో గ్రేట్ రాబరీ. తుపాకీతో బెదిరించి బ్యాంక్ దోచేశాడో దుండగుడు. పట్టపగలు… రెండంటే రెండే నిముషాల్లో… అంతా సినీ ఫక్కీలో జరిగింది. చోరీలో పోయిన సొత్తు కంటే రాబరీ యాక్షన్ ప్లాన్ పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇది ముఠా పనా…!?. మారణాయుధాలతో తిరుగుతూ బ్యాంకులను టార్గెట్ ట్ చేస్తున్నాయా..!?. ఎన్నో అనుమానాలు. దీంతో కేసులో మిష్టరీని చేధించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయం..!!. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం నర్సింగబిల్లిలోని…