Home
Bank Robbery
Bank Robbery News
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేసేందుకు ప్రయత్నించాడు… అడ్డు వచ్చిన సిబ్బందిపై దారుణంగా దాడి చేశాడు. వాళ్లు రక్తంతో విలవిలలాడుతున్నా.. బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించాడు.. సీన్ కట్ చేస్తే.. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీ క్రిమినల్ ఎవరు? ఆ బ్యాంక్‌కు అతడికి సంబంధం ఏంటి? పని చేస్తున్న బ్యాంకులోనే దోపిడీ చేయడానికి అసలు కారణం ఏంటి? ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ..లాంటి అలవాట్లు ఓ బ్యాంక్ మేనేజర్‌ను.. చివరికి… -
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
Bank Robbery: గుజరాత్‌లోని సూరత్ నగరంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI) లో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. వరాఛా ప్రాంతంలోని లంబే హనుమాన్ రోడ్‌పై ఉన్న SBI శాఖలో పట్టపగలు పూటే ఈ దాడి జరగడం కలకలం రేపింది. 5-6 మంది దుండగులు పిస్తోల్స్‌తో బెదిరించి బ్యాంక్ సిబ్బందిని బంధించి సుమారు రూ.50 లక్షల నగదును దోచుకెళ్లారు. అందిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్న సమయంలో బ్యాంక్ లోకి చొరబడిన దొంగలు ముందుగా సిబ్బందిని ఆయుధాలతో… -
Bank Robbery: బ్యాంక్‌లో భారీ దొంగతనం.. 59 కిలోల బంగారం చోరీ..!
Bank Robbery: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో దొంగలు ఒక బ్యాంకులోకి చొరబడి ఏకంగా 59 కిలోల బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన విజయపుర తాలూకాలోని మంగోలీ గ్రామంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. Read Also: Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్‌తో దాడి.. చివరకి..? బ్యాంక్ మే 23న సాయంత్రం బ్యాంకు తాళం వేసి మూసివేయబడింది. మే 24, 25 తేదీల్లో… -
Bank Robbery : బ్యాంకు గోడకు కన్నం పెట్టిన “కన్నయ్యలు”.. కానీ సైరన్ చూసి సైడ్ అయ్యారు.!
Bank Robbery : ఇప్పటి దొంగలకి టెక్నాలజీ స్పూర్తి కలిసొచ్చిందో ఏమో కానీ, బ్యాంకు తాళం పగలగొట్టడం పాత ఫ్యాషన్ అయిపోయిందట. “తాళాలు వదిలేయండి సార్… డైరెక్ట్ గోడే తీసేద్దాం” అన్న కొత్త ట్రెండ్ మొదలైంది. డిసెంబర్ 12న రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఓ వినూత్న దొంగతన యత్నం చోటు చేసుకుంది. దొంగలు ఏం చేశారు అంటే – అర్ధరాత్రి టూల్స్ తో హమ్మయ్య అనుకుంటూ బ్యాంకు గోడకే కన్నం పెట్టేశారు! అన్నట్లు, ఇది… -
SBI ATM: బరితెగించిన దొంగలు.. ఏటీఎం పగలగొట్టి రూ.30లక్షల చోరీ
SBI ATM: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం (మార్చి 2) తెల్లవారు జామున రావిర్యాల గ్రామంలో ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీ చేశారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆ తరవాత కేవలం నాలుగు నిమిషాల్లోనే… -
Bank Robbery: సూసైడ్ చేసుకుంటానంటూ 40 లక్షలు దోచుకెళ్లిన వ్యక్తి!
Bank Robbery: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకు శాఖకు వెళ్లి రూ.40 లక్షలు దోచుకెళ్లాడు. బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడుతూ.. తనకు రూ.38.5 లక్షల ఇంటి రుణం బాకీ ఉందని, తన ఆస్తిని వేలం వేయబోతున్నారని, దీంతో తన పిల్లలు నిరాశ్రయులవుతారని నిందితుడు చెప్పాడు. కాబట్టి నాకు రూ.40 లక్షలు ఇవ్వండి అంటూ.. నిందితుడు బ్యాంక్ మేనేజర్‌తో సుమారు 30… -
Bank Robbery: పట్టపగలే ఎస్‌బీఐ బ్యాంకులో దోపిడీ.. రూ.20 లక్షలు స్వాహా..
మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఐదుగురు సాయుధ వ్యక్తులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. అయితే., అనుమానితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారని వారు తెలిపారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, ముసుగు ధరించిన ఐదుగురు వ్యక్తులు మధ్యాహ్నం చురాచంద్పూర్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కె సాల్బంగ్ శాఖలోకి… -
bank robbery: అర్ధరాత్రి దొంగల హల్చల్.. సొసైటీ బ్యాంకులో దోపిడీ..
Anakapalli: అనకాపల్లి జిల్లా లోని కసింకోట మండలం లోని నరసింగబిల్లి లోని నరసీంగబిల్లి కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో అర్ధరాత్రి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నైట్ వాచ్మెన్ ను తాళ్లతో బంధించారు. అనంతరం ముగ్గురు దుండగులు కలిసి బ్యాంకు తలుపులు, తాళాలు పగలగొట్టి బ్యాంకు లోకి ప్రవేశించారు. అంతటితో ఆగలేదు దుండగులు స్ట్రాంగ్ రూమ్ గోడకు కన్నం పెట్టి లోనికి ప్రవేశించారు. అలానే దుండగులు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ముందస్తు జాగ్రతగా బ్యాంకు లోని… -
Bank Robbery: రాయ్‌గఢ్‌లో దొంగల బీభత్సం.. బ్యాంకులో కత్తి చూపించి బంగారం, డబ్బుతో పరారు
ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్‌ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు. -
Deputy Manager: డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. ఖాతాదారులకు తెలియకుండా రూ.8.65 కోట్లు స్వాహా
Deputy Manager: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. పని చేస్తున్న బ్యాంకులో ఖాతాదారుల అకౌంట్ లోని డబ్బులను వాడుకున్నాడు.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!