Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ అద్భుతమైన ఊపుతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరుగుదలతో ప్రారంభమైంది. నిఫ్టీ 200 పాయింట్ల భారీ లాభంతో సానుకూలంగా ప్రారంభమైంది.
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ నేడు ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైంది. మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ నిరంతర పెరుగుదల నుండి మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది.
Stock Market Opening: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు ఊపందుకోవడంతోపాటు భారత మార్కెట్‌పై కూడా ఆ ప్రభావం కనిపించింది.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ గత మూడు రోజులుగా డౌన్‌వర్డ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో దాదాపు 1700పాయింట్లు నష్టపోయింది. గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా పడిపోయింది.
Stock Market: నేడు షేర్ మార్కెట్‌లో విపరీతమైన వృద్ధి కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న నిఫ్టీ మార్కెట్‌లో తొలిసారిగా 20,000 స్థాయిని దాటింది. ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ లాభాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market Opening: ఒకరోజు సెలవు తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ మళ్లీ వ్యాపారం ప్రారంభించింది. నేడు స్టాక్ మార్కెట్‌లో రెడ్ మార్కుతో కనిపిస్తోంది. నిఫ్టీలో 19300 మద్దతు కనిపిస్తోంది.
Stock Market Opening: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానానికి ముందు స్టాక్ మార్కెట్ నేడు నేల చూపు చూస్తోంది. దీంతో పాటు విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు.
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్‌కు మంచి రోజులా కనిపిస్తోంది. దాని ప్రధాన ఇండెక్స్‌లు రెండూ లాభాలతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ మంచి బౌన్స్‌తో ట్రేడవుతోంది.