Stock Market Opening: వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున భారతీయ స్టాక్ మార్కెట్‌కు అంత బలమైన సంకేతాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి దాని రెండు ప్రధాన ఇండెక్స్‌లలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.
Stock Market Opening: స్టాక్ మార్కెట్‌లో రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదవుతుండగా.. నేడూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. చారిత్రాత్మకంగా మొదటిసారి సెన్సెక్స్ 65,500 దాటి ప్రారంభమైంది.
Nifty: నిఫ్టీ భారీ బూమ్‌ను చూస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 0.80 శాతం లేదా 349 పాయింట్ల పెరుగుదలతో 44000 పైన ట్రేడవుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నాయి.