ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు సెలవు ఉంటుంది.. అదే విధంగా నవంబర్ లో ఉన్న బ్యాంక్ సెలవులను బ్యాంక్ తాజాగా వెల్లడించింది.. ఇక నవంబర్ లో ఉన్న బ్యాంక్ సెలవుల గురించి ఆర్బీఐ విడుదల చేసిన హాలీడేస్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.. బ్యాంకులకు నవంబర్, 2023లో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల…
ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉన్నట్లే అక్టోబర్ నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటికి సంబందించిన లిస్ట్ ను ఆర్బీఐ విడుదల చేసింది.. ఇందులో వీకెండ్స్ కూడా ఉన్నాయి.. ఈ సెలవులు ఒక్కో ప్రాంతంలో మారుతాయి.. వచ్చే నెలలో మొత్తం 15 రోజులకు పైగా సెలవులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. దసరా నేపథ్యంలో అక్టోబర్ చివరి వారంలో ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండటం కారణంగా.. బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంకింగ్ పనుల కోసం వెళ్లేవారు.. సెలవుల లిస్ట్ను…
ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటి లిస్ట్ ఆర్బీఐ తాజాగా ప్రకటించింది..వచ్చే నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవుల్లో 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు వంటివి ఉన్నాయి. ఆర్బీఐ ప్రకారం.. అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి బ్యాంకు హాలిడేస్ భిన్నంగా ఉంటాయి. సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, మహారాజా హరిసింగ్ పుట్టిన రోజు తదితరాల కారణంగా…
August: నేడు జూలై నెల చివరి రోజు.... అలాగే ఐటీఆర్ ఫైలింగ్‌కి కూడా ఈరోజే ఆఖరి రోజు. రేపటి నుండి ఆగస్టు నెల ప్రారంభం కానుండడంతో మీ పర్సుపై నేరుగా ప్రభావం చూపే అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
List Of Bank Holiday in July 2023: జూలై నెలలో ఇప్పటికే 10 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 21 రోజులు మిగిలి ఉన్నాయి. అయితే ఈ నెలలో మిగిలి ఉన్న శని వారాల్లో కేవలం ఒక్క శనివారం మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. మిగతా శని వారాల్లో అన్ని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని ముందే తెలుసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. మిగతా శని వారాల్లో బ్యాంకులు ఎందుకు…
Bank Holidays: జూలై 2023లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలతో సహా దేశవ్యాప్తంగా బ్యాంకులు దాదాపు 15 రోజుల పాటు మూసివేయబడతాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ శనివారం తెరిచి ఉంటాయి.
Bank Holidays In June: జూన్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. ఏకంగా 12 రోజలు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ నెలలో బ్యాంకులు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.
బ్యాంకు కస్టమర్లకు గమనిక. ఈ రోజు 5వ శనివారం. ఈ రోజు బ్యాంకులు పని చేస్తాయా? లేదా? అన్నది తెలుసుకోవాలి. ఆదివారాలు, పండుగలు, ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, జాతీయ సెలవు దినాలలో బ్యాంకులు మూసివేయబడతాయి.
Bank Holidays in March 2023 List: ఫిబ్రవరి ముగింపునకు వచ్చేసింది.. ఇక, మార్చి నెల ప్రారంభం కాబోతోంది.. నిత్యం బ్యాంకులు చుట్టూ తిరుగుతూ లావాదేవీలు చేసేవారు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడున్నాయి.. ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి, వచ్చే నెలలో రాబోయే బ్యాంక్ సంబంధిత పనులు ఉన్న వ్యక్తులు సెలవు క్యాలెండర్‌ను సమీక్షించి, తదనుగుణంగా వారి బ్యాంక్ పనులు ప్లాన్ చేసుకుంటే బెటర్.. రిజర్వ్…