Bangladesh bowler Fariha Trisna picks up hat-trick: బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ ఫరీహా త్రిస్నా చరిత్ర సృష్టించింది. 2022లో అరంగేట్రం చేసిన త్రిస్నా.. తన కెరీర్‌లో రెండో హ్యాట్రిక్ సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం మిర్పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో బంగ్లా బౌలర్ రెండో హ్యాట్రిక్ సాధించింది. 2022లో తన టీ20లో అరంగేట్రంలోనే త్రిస్న హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఫరీహా త్రిస్నా హ్యాట్రిక్ తీసింది.…